NEWSZ9

Results

Search: World

నందూస్ వరల్డ్ ‘వీసా మోసం’ వివాదం: బాధితుల ఫిర్యాదులు.. దంపతుల కౌంటర్ ఆరోపణలు!
Telugu News|

నందూస్ వరల్డ్ ‘వీసా మోసం’ వివాదం: బాధితుల ఫిర్యాదులు.. దంపతుల కౌంటర్ ఆరోపణలు!

యూకే వర్క్ వీసాలు ఇప్పిస్తామంటూ ‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానల్ దంపతులు మధుకర్, రమా నందన కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తుండగా, తమపై కావాలనే కొందరు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని సదరు దంపతులు ఖండిస్తున్నారు.