Tuesday, September 22, 2026Hyderabad
LIVE TV
NEWSZ9

Category

బిజినెస్

ద్రవ్యోల్బణ హెచ్చరిక: సెప్టెంబర్‌లో వర్షాలు బలహీనపడితే 5.5 శాతానికి పైగా పెరుగనున్న రిటైల్ ద్రవ్యోల్బణం!
బిజినెస్

ద్రవ్యోల్బణ హెచ్చరిక: సెప్టెంబర్‌లో వర్షాలు బలహీనపడితే 5.5 శాతానికి పైగా పెరుగనున్న రిటైల్ ద్రవ్యోల్బణం!

నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నెలలో బలహీనంగా ముగియడం మరియు ఎల్ నినో పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్‌ వర్షాలు తీవ్రంగా లోపిస్తే తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ద్రవ్యోల్బణం 5.5 శాతం లేదా అంతకంటే ఎక్కువకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

By Azad
ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ఎఫ్ఎస్ఎస్‌ఏఐ కీలక ప్రతిపాదన: అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలపై ఎరుపు రంగు షట్కోణ హెచ్చరిక లేబుల్స్!
బిజినెస్

ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ఎఫ్ఎస్ఎస్‌ఏఐ కీలక ప్రతిపాదన: అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలపై ఎరుపు రంగు షట్కోణ హెచ్చరిక లేబుల్స్!

ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు మరియు శీతల పానీయాలలో చక్కెర, ఉప్పు లేదా కొవ్వు పదార్థాలు మోతాదుకు మించి ఉంటే, వాటిపై ప్రముఖంగా కనిపించేలా ఎరుపు రంగు షట్కోణ (Hexagonal) హెచ్చరిక లేబుళ్లను ముద్రించాలంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సుప్రీంకోర్టుకు కొత్త ప్రతిపాదనను సమర్పించింది. వినియోగదారులను, ముఖ్యంగా పిల్లలను అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల నుంచి రక్షించే దిశగా ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

By newsz9 Desk
సెప్టెంబర్ 17న టాటా సన్స్ బోర్డు కీలక సమావేశం: ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా, కొత్త ఎజిఎమ్ తేదీపై నిర్ణయం?
బిజినెస్

సెప్టెంబర్ 17న టాటా సన్స్ బోర్డు కీలక సమావేశం: ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా, కొత్త ఎజిఎమ్ తేదీపై నిర్ణయం?

టాటా సన్స్ గ్రూప్ కార్పొరేట్ వర్గాల్లో సంచలనం రేపుతున్న కీలక పరిణామాల నడుమ సెప్టెంబర్ 17న పాలక మండలి (Board Meeting) సమావేశం కానుంది. ఈ సమావేశంలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా ప్రతిపాదనను అధికారికంగా ఆమోదించడంతో పాటు, ఆయన స్థానంలో కొత్త సారథిని ఎన్నుకునేందుకు అన్వేషణ కమిటీ (Search Committee) ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే వాయిదా పడిన వార్షిక సాధారణ సమావేశం (AGM) తేదీపై కూడా చర్చించే అవకాశం ఉంది.

By Azad
8,000mAh బ్యాటరీతో పోకో M8 పవర్ వచ్చెసింది: ఆకట్టుకునే ఫీచర్లు, ధర ఎంతంటే?
బిజినెస్

8,000mAh బ్యాటరీతో పోకో M8 పవర్ వచ్చెసింది: ఆకట్టుకునే ఫీచర్లు, ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో భారత మార్కెట్లోకి భారీ 8,000mAh బ్యాటరీ సామర్థ్యంతో పోకో M8 పవర్ (Poco M8 Power) ఫోన్‌ను విడుదల చేసింది. బ్లేజ్ ఆరెంజ్ రంగు, 6.9-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చిన ఈ 5G ఫోన్ ప్రారంభ ధర ₹24,999గా నిర్ణయించారు.

By newsz9 Desk
ఓజెంపిక్, వెగోవీ వాడేవారి కోసం నెస్టల్ ప్రొటీన్ డ్రింక్స్: కొత్త వ్యాపార వ్యూహం!
బిజినెస్

ఓజెంపిక్, వెగోవీ వాడేవారి కోసం నెస్టల్ ప్రొటీన్ డ్రింక్స్: కొత్త వ్యాపార వ్యూహం!

ఓజెంపిక్, వెగోవీ వంటి బరువు తగ్గించే (GLP-1) ఔషధాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్టల్ కొత్త హెల్త్ డ్రింక్స్‌ను మార్కెట్లోకి తెస్తోంది. ఆకలి మందగించి, కండరాల క్షీణతకు గురయ్యే వినియోగదారుల పోషకాహార లోపాలను భర్తీ చేయడమే దీని ప్రధాన లక్ష్యం.

By newsz9 Desk
వికసిత్ భారత్ బ్యాంకింగ్: కేంద్ర ప్రభుత్వం కీలక కమిటీ ఏర్పాట్లకు నిర్ణయం!
బిజినెస్

వికసిత్ భారత్ బ్యాంకింగ్: కేంద్ర ప్రభుత్వం కీలక కమిటీ ఏర్పాట్లకు నిర్ణయం!

'వికసిత్ భారత్ 2047' లక్ష్య సాధనలో బ్యాంకింగ్ రంగా పాత్రను సమీక్షించేందుకు త్వరలోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ (PSB) కాన్క్లేవ్‌లో మాట్లాడిన ఆమె, బ్యాంకింగ్ సంస్కరణలపై నివేదిక అందించాలని బ్యాంకింగ్ రంగ నిపుణులను కోరారు.

By newsz9 Desk
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో కీలక మార్పు: సునీల్ మిత్తల్ స్థానంలో కొత్త ఛైర్‌పర్సన్!
బిజినెస్

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో కీలక మార్పు: సునీల్ మిత్తల్ స్థానంలో కొత్త ఛైర్‌పర్సన్!

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో భారీ నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుత నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ తప్పుకుంటుండగా, ఆయన స్థానంలో షబ్నమ్ సిన్హా నూతన ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

By newsz9 Desk
టాటా సన్స్‌లో సంచలనం: ఛైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ గుడ్‌బై!
బిజినెస్

టాటా సన్స్‌లో సంచలనం: ఛైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ గుడ్‌బై!

టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ 2027 ఫిబ్రవరిలో తన పదవీ కాలాన్ని ముగించనున్నారు. తదుపరి టర్మ్‌కు తాను అందుబాటులో ఉండటం లేదని ప్రకటించడంతో, గ్రూప్‌లో కొత్త ఛైర్మన్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

By newsz9 Desk
పసిడి ప్రియులకు షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. నేటి రేట్లు ఇవే!
బిజినెస్

పసిడి ప్రియులకు షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. నేటి రేట్లు ఇవే!

అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరాయి. ఆగస్టు 12న దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,000 మార్కును దాటి కొనసాగుతోంది.

By newsz9 Desk
యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల సవరణ.. సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.75% వడ్డీ!
బిజినెస్

యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల సవరణ.. సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.75% వడ్డీ!

దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) వడ్డీ రేట్లను సవరించింది. రూ. 3 కోట్ల లోపు ఉన్న డిపాజిట్లకు వర్తించే ఈ కొత్త రేట్లు జూలై 4 నుంచే అమలులోకి వచ్చాయి. ఈ సవరణతో సీనియర్ సిటిజన్లు సాధారణ కస్టమర్ల కంటే అదనంగా 0.50 శాతం (50 బేసిస్ పాయింట్లు) అధిక వడ్డీని పొందే అవకాశం దక్కింది.

By newsz9 Desk
CNG vs EV Cars: సిఎన్‌జి లేదా ఎలక్ట్రిక్ కారు? ఐదేళ్ల వాడకంలో ఏది ఎక్కువ లాభదాయకం.. పూర్తి లెక్కలు ఇవే!
బిజినెస్

CNG vs EV Cars: సిఎన్‌జి లేదా ఎలక్ట్రిక్ కారు? ఐదేళ్ల వాడకంలో ఏది ఎక్కువ లాభదాయకం.. పూర్తి లెక్కలు ఇవే!

కొత్త కారు కొనాలనుకునే వారికి CNG, EV ల మధ్య ఎంపిక ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ప్రారంభ ధర, రోజువారీ ఇంధన ఖర్చు, మెయింటెనెన్స్ మరియు ఐదేళ్ల రన్నింగ్ కాస్ట్‌ను బేరీజు వేస్తూ.. మీ అవసరాలకు ఏది సరైనదో తేల్చే పూర్తి విశ్లేషణ.

By newsz9 Desk