
కేన్యాలో టాటా కెమికల్స్ కార్యకలాపాలపై నిలిపివేత వేటు: విలియం రుటో సర్కార్ సంచలన నిర్ణయం
కేన్యాలో టాటా కెమికల్స్ కార్యకలాపాలను నిలిపివేయాలని అధ్యక్షుడు విలియం రుటో ఆదేశించారు. దేశీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ మరో రెండు సంస్థలకు బాధ్యతలు అప్పగించనున్నారు.



















